‘ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ తప్పనిసరి’

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు ఆసుపత్రిలో బెడ్ల కెపాసిటీకి తగినట్టుగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డీహెచ్ శ్రీనివాస రావు ఆదేశించారు. ఈ నెల 31లోపు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. 200 బెడ్ల కెపాసిటీ ఉన్న ఆసుపత్రిలో 500ఎల్‌పీఎం, 200 నుంచి 500 వరకు బెడ్లు ఉన్న ఆసుపత్రిలో 1000 ఎల్‌పీఎం, 500 కంటే అధికంగా బెడ్స్ ఉన్న ఆసుపత్రుల్లో 2000 ఎల్‌పీఎం సామర్థ్యమున్న ప్లాంట్లను ఏర్పాటు చేయాలని […]

Update: 2021-07-30 10:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు ఆసుపత్రిలో బెడ్ల కెపాసిటీకి తగినట్టుగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డీహెచ్ శ్రీనివాస రావు ఆదేశించారు. ఈ నెల 31లోపు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు.

200 బెడ్ల కెపాసిటీ ఉన్న ఆసుపత్రిలో 500ఎల్‌పీఎం, 200 నుంచి 500 వరకు బెడ్లు ఉన్న ఆసుపత్రిలో 1000 ఎల్‌పీఎం, 500 కంటే అధికంగా బెడ్స్ ఉన్న ఆసుపత్రుల్లో 2000 ఎల్‌పీఎం సామర్థ్యమున్న ప్లాంట్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు పరచకుండా నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రుల గుర్తింపును రద్ధు చేస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News