ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే

ప్రతి వారం ఓటీటీ, థియేటర్లలో కొత్త కొత్త సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి.

Update: 2023-06-25 01:47 GMT

దిశ, సినిమా: ప్రతి వారం ఓటీటీ, థియేటర్లలో  కొత్త కొత్త సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే.

ఓటీటీ

టైటాన్స్ సీజన్స్ 4 , నేడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

లస్ట్ స్టోరీస్ సీజన్ 2 , జూన్ 29 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

Witcher Season 3, జూన్ 29 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

' ఆస్టరాయిడ్ సిటీ ' జూన్ 27 న థియేటర్లో విడుదల కానుంది.

' ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ ' జూన్ 30 న థియేటర్లో విడుదల కానుంది.

Tags:    

Similar News