పాన్‌కార్డుతో ఆధార్ లింక్ గడువు పెంపు

దిశ, వెబ్‌డెస్క్: పాన్ కార్డుకు ఆధార్ అనుసంధానించేందుకు గడువును కేంద్రం మరోసారి పెంచింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ శాఖ ట్వీట్ చేసింది. కాగా, గతంలో పొడిగించిన గడువు జూన్ 30తో ముగిసింది.

Update: 2020-07-06 11:19 GMT

Tags:    

Similar News