చివరి కోరిక కోరని నిర్భయ దోషులు

నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషల ఉరి వ్యవహారంలో కొత్త విషయం వెలుగు చూసింది. నిర్భయ దోషులైన ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ సింగ్, పవన్ గుప్తాలు శుక్రవారం ఉదయం ఉరి తీయటానికి ముందు మీ చివరికోరికేంటని అడిగితే వారు ఎలాంటి కోరిక కోరలేదని తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ తెలిపారు. వారు ఎలాంటి కోరిక కోరకపోవటంతో నిబంధనల ప్రకారం శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరితీసినట్టు అధికారులు పేర్కొన్నారు. Tags: No the […]

Update: 2020-03-19 20:24 GMT

నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషల ఉరి వ్యవహారంలో కొత్త విషయం వెలుగు చూసింది. నిర్భయ దోషులైన ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ సింగ్, పవన్ గుప్తాలు శుక్రవారం ఉదయం ఉరి తీయటానికి ముందు మీ చివరికోరికేంటని అడిగితే వారు ఎలాంటి కోరిక కోరలేదని తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ తెలిపారు. వారు ఎలాంటి కోరిక కోరకపోవటంతో నిబంధనల ప్రకారం శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరితీసినట్టు అధికారులు పేర్కొన్నారు.

Tags: No the last wish, convicts of nirbhaya, Friday at 5.30am hange

Tags:    

Similar News