చైనా కొత్త వార్త.. మాస్క్ ధరించొద్దంట

దిశ, వెబ్ డెస్క్: యావత్ ప్రపంచం కరోనా కారణంగా గజగజ వణికిపోతోంది. కరోనాతో ప్రజలు అల్లకల్లోలమవుతున్నారు. ఇంతటి భయంకరమైన మహమ్మారి వ్యాధి కరోనా చైనాలోనే పుట్టింది. మరి.. చైనాలో పరిస్థితి ఎలా ఉండాలి. ఇది ఆలోచిస్తేనే వామ్మో అక్కడ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుండొచ్చు అనే అనుమానాలు కలుగుతాయి. కానీ, ఇప్పుడు అక్కడ అదేమీ లేదంట. కరోనా నివారణ అయినట్టు తెరచాటును సంకేతాలు వినిపిస్తున్నాయి. తాజాగా చైనా ఆరోగ్య శాఖ అధికారులు ఓ ప్రకటన చేశారు. బీజింగ్ […]

Update: 2020-08-22 00:33 GMT

దిశ, వెబ్ డెస్క్: యావత్ ప్రపంచం కరోనా కారణంగా గజగజ వణికిపోతోంది. కరోనాతో ప్రజలు అల్లకల్లోలమవుతున్నారు. ఇంతటి భయంకరమైన మహమ్మారి వ్యాధి కరోనా చైనాలోనే పుట్టింది. మరి.. చైనాలో పరిస్థితి ఎలా ఉండాలి. ఇది ఆలోచిస్తేనే వామ్మో అక్కడ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుండొచ్చు అనే అనుమానాలు కలుగుతాయి. కానీ, ఇప్పుడు అక్కడ అదేమీ లేదంట. కరోనా నివారణ అయినట్టు తెరచాటును సంకేతాలు వినిపిస్తున్నాయి. తాజాగా చైనా ఆరోగ్య శాఖ అధికారులు ఓ ప్రకటన చేశారు. బీజింగ్ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాల్సిన అవసరంలేదని తేల్చి చెప్పారంట. అక్కడ గత 13 రోజుల నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారంట. అయితే, ప్రజలు మాత్రం మాస్క్ ధరిస్తున్నారంట.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News