ఎలాంటి ఫీజు లేదు

దిశ, వెబ్ డెస్క్: వాహనాల పత్రాలకు సంబంధించి రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. జూలై 31 వరకు వివిధ వాహనాలకు సంబంధించిన పత్రాల చెల్లుబాటు కాలపరిమితిని పొడిగించినట్లు పేర్కొన్నది. ఫిబ్రవరి నెల నుంచి పెండింగ్ లో ఉన్న ఆయా పత్రాల వాలిడేషన్ లో జాప్యం జరిగినప్పటికీ ఎలాంటి అదనపు ఫీజులు, ఇతర ఫీజులు వసూలు చేయబోరని పేర్కొన్నది. అదేవిధంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పత్రాల రెన్యూవల్ కోసం డబ్బులు […]

Update: 2020-05-24 20:58 GMT

దిశ, వెబ్ డెస్క్: వాహనాల పత్రాలకు సంబంధించి రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. జూలై 31 వరకు వివిధ వాహనాలకు సంబంధించిన పత్రాల చెల్లుబాటు కాలపరిమితిని పొడిగించినట్లు పేర్కొన్నది. ఫిబ్రవరి నెల నుంచి పెండింగ్ లో ఉన్న ఆయా పత్రాల వాలిడేషన్ లో జాప్యం జరిగినప్పటికీ ఎలాంటి అదనపు ఫీజులు, ఇతర ఫీజులు వసూలు చేయబోరని పేర్కొన్నది. అదేవిధంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పత్రాల రెన్యూవల్ కోసం డబ్బులు చెల్లించి ఉంటే ఆ రుసుము చెల్లుబాటులోనే ఉంటదని తెలిపింది.

Tags:    

Similar News