కుప్పకూలిన విమానం.. తొమ్మిది మంది మృతి

దిశ, వెబ్‌డెస్క్ : స్వీడన్ ఒరెబ్రోలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. డీహెచ్‌సీ-2 టర్బోబేవర్ అనే స్కైడైవింగ్ విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక కారణం వలన కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో 8 మంది స్కైడైవర్లు, ఒక పైలట్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ప్రమాదం దేశ రాజధాని స్టాక్ హోమ్‌కు దాదాపు 160 కి.మీ దూరంలో ఉన్న ఒరెబ్రో ఎయిర్‌పోర్టు సమీపంలో  చోటుచేసుకుంది.

Update: 2021-07-08 21:20 GMT

Tags:    

Similar News