ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ పొడిగింపు..

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా నమోదు అవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగించింది. కరోనా పరిస్థితులపై సీఎం జగన్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతుండటంతో కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగించాలని ఆదేశించారు. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. […]

Update: 2021-07-20 07:24 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా నమోదు అవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగించింది. కరోనా పరిస్థితులపై సీఎం జగన్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతుండటంతో కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగించాలని ఆదేశించారు. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. కొవిడ్ నిబంధనలు, మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News