షాహిద్ కపూర్ వైఫ్ ‘మీరా’ అలా చేసిందేంటి.. నెటిజన్స్ ట్రోల్స్

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ వైఫ్ మీరా రాజ్‌పుత్‌ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. పలు బ్రాండ్‌ కంపెనీలకు అంబాసిడర్‌గా ఉన్న మీరా ఇందుకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంది. ఈ క్రమంలో సింపుల్ బ్రౌన్ టాప్, మినీ పోల్కా డాట్ స్కర్ట్ ధరించి కెమెరా కంట పడింది. ఇంత చిట్టిపొట్టి దుస్తుల్లో ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చాలా పెద్ద స్కర్ట్ వేసుకుందే అని సర్కాస్టిక్‌గా […]

Update: 2021-07-06 06:20 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ వైఫ్ మీరా రాజ్‌పుత్‌ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. పలు బ్రాండ్‌ కంపెనీలకు అంబాసిడర్‌గా ఉన్న మీరా ఇందుకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంది. ఈ క్రమంలో సింపుల్ బ్రౌన్ టాప్, మినీ పోల్కా డాట్ స్కర్ట్ ధరించి కెమెరా కంట పడింది. ఇంత చిట్టిపొట్టి దుస్తుల్లో ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చాలా పెద్ద స్కర్ట్ వేసుకుందే అని సర్కాస్టిక్‌గా కామెంట్ చేస్తున్నారు. ‘మీరా తన డ్రెస్ అనుకుని కూతురి మిషా డ్రెస్ వేసుకుని ఉంటుంది.. అందుకే ఇంత పొట్టిగా అయిపోయింది’ అంటున్నారు. ఇతర సెలబ్రిటీల మాదిరిగా తను కూడా ఓవర్ యాక్టింగ్ స్టార్ట్ చేసిందని మండిపడుతున్నారు.

Tags:    

Similar News