ఆ రెండూ ముఖ్యమన్న కేటీఆర్.. ఆ రెండూ లేవన్న నెటిజన్! ఇంతకీ ఏమిటా రెండు??

దిశ, వెబ్ డెస్క్ : కేటీఆర్ ట్విట్టర్లో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ పై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కానీ ఓ నెటిజెన్ సూటిగా సుత్తి లేకుండా చేసిన స్పాంటేనియస్ కామెంట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. కేటీఆర్ ట్వీట్: “Success in life depends upon two important things “Vision” to see the invisible opportunities & “Mission” to solve the impossible […]

Update: 2021-08-27 04:35 GMT

దిశ, వెబ్ డెస్క్ : కేటీఆర్ ట్విట్టర్లో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ పై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కానీ ఓ నెటిజెన్ సూటిగా సుత్తి లేకుండా చేసిన స్పాంటేనియస్ కామెంట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

కేటీఆర్ ట్వీట్: “Success in life depends upon two important things “Vision” to see the invisible opportunities & “Mission” to solve the impossible things. Source – Unknown”

“జీవితంలో విజయం రెండు ముఖ్యమైన విషయాలపై ఆధారపడి ఉంటుంది. అదృశ్య అవకాశాలను సైతం కనిపెట్టగలిగే “విజన్”, అసాధ్యమైన విషయాలను కూడా పరిష్కరించే మిషన్ ఉండాలి.” ఇది కేటీఆర్ ట్వీట్ సారాంశం.

అయితే దీనిపై ఓ నెటిజెన్ స్పందిస్తూ: both are missing…. time to rise and improve quality of life of people…. minimize wastage and improve recourses management

“రెండూ మిస్సింగ్…. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి సమయం, వృథాను తగ్గించి.. వనరులను పెంచే నిర్వహణ” అంటూ ఓ నెటిజెన్ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News