నేపాల్ గ్యాంగ్ అరెస్ట్

దిశ, వెబ్‎డెస్క్ : హైదరాబాద్‎లో దొంగతనానికి పాల్పడ్డిన నేపాల్ గ్యాంగ్‎ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 20వ తేదీన నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో వృద్ధురాలికి మత్తుమందు ఇచ్చి నేపాల్ గ్యాంగ్ చోరీకి పాల్పడ్డారు. గత కొన్ని రోజుల క్రితం ఈ గ్యాంగ్ వృద్దురాలి ఇంట్లో పనిమనుషులుగా చేరారు. నిందితులు రూ.10 లక్షలు, 20 తులాల బంగారం చోరీ చేసి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ […]

Update: 2020-10-25 22:55 GMT

దిశ, వెబ్‎డెస్క్ : హైదరాబాద్‎లో దొంగతనానికి పాల్పడ్డిన నేపాల్ గ్యాంగ్‎ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 20వ తేదీన నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో వృద్ధురాలికి మత్తుమందు ఇచ్చి నేపాల్ గ్యాంగ్ చోరీకి పాల్పడ్డారు. గత కొన్ని రోజుల క్రితం ఈ గ్యాంగ్ వృద్దురాలి ఇంట్లో పనిమనుషులుగా చేరారు. నిందితులు రూ.10 లక్షలు, 20 తులాల బంగారం చోరీ చేసి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.

Similar News