కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన రెజ్లర్లు

డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగికంగా వేదిస్తున్నాడంటూ.. రెజ్లర్లు గత కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్నారు.

Update: 2023-06-05 05:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగికంగా వేదిస్తున్నాడంటూ.. రెజ్లర్లు గత కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలో రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా తో సహా రెజ్లర్ల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినట్లు తెలుస్తోంది. శనివారం ఆయన నివాసంలో దాదాపు రెండు గంటలకు పైగా కొనసాగినట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో రెజ్లర్లతో పాటుగా పలువురు కోచ్‌లు కూడా ఉన్నారని సమాచారం. అయితే ఈ సమావేశంలో చర్చించిన విషయాల గురించి, రెజ్లర్లకు హోంమంత్రి ఏ విధమైన హామీ ఇచ్చారు అనే విషయాలు ఏమి తెలియరాలేదు.

Also Read:   నేను చూసుకుంటా.. రెజ్లర్లకు అమిత్ షా స్పష్టమైన హామీ

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News