Independence Day: అవినీతి, బంధుప్రీతి ఈ రెండు భారత్‌కు పెద్ద సవాళ్లు: ప్రధాని మోడీ

PM Modi Says, Nepotism and Corruption India's Biggest Challenges On occasion of independence day| స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ప్రస్తుతం అవినీతి, బంధుప్రీతి లాంటీ పెద్ద సమస్యలను మనం ఎదుర్కొంటున్నాము అని ప్రధాని మోడీ అన్నారు. అవినీతి ప్రస్తుతం దేశంలోని అన్ని

Update: 2022-08-15 05:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: PM Modi Says, Nepotism and Corruption India's Biggest Challenges On occasion of independence day| స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ప్రస్తుతం అవినీతి, బంధుప్రీతి లాంటీ పెద్ద సమస్యలను మనం ఎదుర్కొంటున్నాము అని ప్రధాని మోడీ అన్నారు. అవినీతి ప్రస్తుతం దేశంలోని అన్ని విభాగాల్లో రెచ్చిపోతుందని.. దీనిపై మనం అందరం కలిసికట్టుగా పోరాడాలన్నారు. అలాగే వివిధ విభాగాలు, సంస్థలలో వ్యక్తులు, అభ్యర్థుల నైపుణ్యం, ప్రతిభ బట్టి తీసుకోవాలి గాని.. పరివార్‌వాద్ (బంధుప్రీతి) చూపించ కూడదని దీనికి వ్యతిరేకంగా ప్రజలంతా అవగాహన పెంచుకోవాలని భారత ప్రధాని మోడీ అన్నారు.

ఇది కూడా చదవండి: దృఢ సంకల్పంతో అడుగులు వేయాలి: ప్రధాని నరేంద్ర మోదీ

Tags:    

Similar News