చిన్నారులతో ప్రధాని మోడీ అల్లరి.. వీడియో వైరల్

ఎప్పుడు అధికారిక కార్యక్రమాలతో బిజీగా గడిపే ప్రధాని మోడీ చిన్నారులతో కాసేపు సరదాగా గడిపారు.

Update: 2023-11-16 09:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎప్పుడు అధికారిక కార్యక్రమాలతో బిజీగా గడిపే ప్రధాని మోడీ చిన్నారులతో కాసేపు సరదాగా గడిపారు. ఆయన చిన్నపిల్లాడిలా మారి.. ఆ పిల్లలతో కలిసి ఆడుతున్నారని ఓ వీడియోను బీజేపీ ఇవాళ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రధాని మోడీ కూడా తన వాట్సాప్ ఛానల్లో పిల్లలతో ఆడుతున్న వీడియో షేర్ చేశారు. నా చిన్నారి మిత్రులతో కొన్ని గుర్తుండిపోయే క్షణాలని మోడీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది.

Full View


Tags:    

Similar News