PFI పై ఎన్ఐఏ చార్జ్‌షీట్.. దేశంలో అలజడులు సృష్టించేందుకు భారీ ప్రణాళిక

PFI పై ఎన్ఐఏ ఇచ్చిన చార్జ్ షీట్ లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. యోగా ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలకు పీఎఫ్ఐ భారీ కుట్ర చేసినట్లు NIA తేల్చింది.

Update: 2023-01-04 04:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: PFI పై ఎన్ఐఏ ఇచ్చిన చార్జ్ షీట్ లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. యోగా ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలకు పీఎఫ్ఐ భారీ కుట్ర చేసినట్లు NIA తేల్చింది. అలాగే మారణాయుధాలు ఎలా ఉపయోగించాలో కూడా ప్రత్యేక తరగతుల ద్వారా శిక్షణ ఇచ్చినట్లు పేర్కొంది. దేశంలోని పలు కీలక ప్రాంతాల్లో సమయం వచ్చినప్పుడు మారణహోమం సృష్టించేందుకు భారీ ప్రణాళికలు సిద్ద చేశారని ఎన్ఐఏ తన చార్జ్‌షీట్‌లో పేర్కోంది.

Also Read... 

మాజీ మంత్రి లైంగిక వేధింపు కేసు: మహిళా కోచ్ సంచలన ఆరోపణలు 

Tags:    

Similar News