విశ్వం ఎలా పనిచేస్తుందో ఆ దేవుడికే మోడీ చెప్పగలరు: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ.. కాలిఫోర్నియా వేదికగా మరోసారి ప్రధాని మోడీపై సెటైర్లు వేశారు. భారత ప్రధాని మోడీని

Update: 2023-05-31 04:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ.. కాలిఫోర్నియా వేదికగా మరోసారి ప్రధాని మోడీపై సెటైర్లు వేశారు. భారత ప్రధాని మోడీని.. దేవుని పక్కన కూర్చోబెడితే.. ఈ విశ్వం ఎలా పనిచేస్తుందో.. ఆ దేవునికే చెప్పడం ప్రారంభిస్తారని నేను అనుకుంటున్నానని రాహుల్ గాంధీ అన్నారు. అలాగే అమెరికాలో భారతీయ జెండాను పట్టుకున్నందుకు భారతీయ ప్రవాసులకు రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన రాహుల్ వివిధ కార్యక్రమాల్లో పాల్గోననున్నారు.

Tags:    

Similar News