వీకెండ్ మూడ్‌లోకి ఆనంద్ మహీంద్ర.. భార్య జంప్

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర అప్పుడే వీకెండ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు..Latest Telugu News

Update: 2022-08-12 09:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర అప్పుడే వీకెండ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. 'బహుశా ఇది శుక్రవారం కావచ్చు రాబోయే వీకెండ్‌లో నా మనస్సు మందగిస్తోంది. ఎందుకంటే చిన్న జోక్‌ని అర్ధం చేసుకోవడానికి నాకు ఒక నిమిషం పట్టింది. జోక్ అర్ధం అయ్యాక నేను బిగ్గరగా నవ్వేశాను. దెబ్బకు నా భార్య తన కుర్చీలోంచి జంప్ చేసింది' అంటూ చెప్పుకొచ్చాడు. అది చూసిన నెటిజన్లు రకరకాల మీమ్స్, కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు. 

Similar News