భారీగా తగ్గిన కరోనా కేసులు

భారతదేశంలో కొత్త COVID-19 కేసులు నమోదు సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,325 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి.

Update: 2023-05-02 09:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో కొత్త COVID-19 కేసులు నమోదు సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,325 కొత్త COVID-19 కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే ప్రస్తుతం దేశంలో 44,175 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. గత 24 గంటల్లో మొత్తం 17 మరణాలు నమోదయ్యాయి. అలాగే ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,43,77,257 కు చేరుకుంది.

Tags:    

Similar News