కామారెడ్డి జిల్లాకు జాతీయస్థాయి అవార్డు..

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాకు కోవిడ్ నియంత్రణలో చేసిన చర్యలకు గాను జాతీయ స్థాయిలో స్కోచ్ సిల్వర్ అవార్డును గెలుచుకుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధ్వర్యంలో కోవిడ్-19 నియంత్రణకు తీసుకున్న చర్యలకు గాను ఈ అవార్డుకు ఎంపికైంది. జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన వివిథ కార్యక్రమాలకు సంబంధించి దేశ స్థాయిలో స్కోచ్ చేపట్టిన ప్రజంటేషన్‌లతో కామారెడ్డి జిల్లా స్కోచ్ సిల్వర్ అవార్డు గెలుచుకుంది.

Update: 2020-07-30 08:23 GMT

Tags:    

Similar News