బూతుల మంత్రులకెందుకు ఆవేశం: నారా లోకేశ్

దిశ, ఏపీ బ్యూరో: సవాళ్లు విసిరి పారిపోవటం జగన్ అండ్ గ్యాంగ్ డీఎన్ఏలోనే ఉంది. చేసిన ఒక్క ఆరోపణ నిరూపించలేక జగన్ రెడ్డే తోకముడిచి తాడేపల్లిలో పడుకుంటే బూతుల మంత్రులకెందుకు అనవసరమైన ఆవేశమంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ మంగళవారం ట్విటర్​లో వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా దమ్మున్న మగాడిలా చేసిన సవాల్ కు నిలబడినట్లు పేర్కొన్నారు. చేతగాని సన్న బియ్యం సన్నాసి పారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.

Update: 2021-01-19 10:16 GMT

Tags:    

Similar News