జగన్‌కు నారా లోకేశ్ సవాల్

దిశ,వెబ్‌డెస్క్: జగన్‌కు తాను సవాల్ విసిరితే విజయసాయి స్పందించడమేంటని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. జగన్‌కు దమ్ము, ధైర్యం లేదా అని నారా లోకేశ్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. దేవుడిపై ప్రమాణం చేయమంటే తోకముడిచి చర్చ అంటున్నారని తెలిపారు. తనపై జగన్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. అప్పన్నపై ప్రమాణం చేయడానికి తాను సిద్దమని..జగన్ సిద్దమా అంటూ సవాల్ విసిరారు..

Update: 2021-01-02 05:01 GMT

Tags:    

Similar News