శ్రేయాస్ ఈటీలోనే చూడండి…

దిశ, వెబ్ డెస్క్: పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఒక్కరూ తమవంతుగా కృషి చేయాలని సినీ హీరో బాలకృష్ణ కోరారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న ‘నర్తనశాల’ చిత్రంలోని 17 నిమిషాల నిడివి గల సన్నివేశాలను ఆయన ఈ రోజు విడుదల చేశారు. కాగా ఈ సన్నివేశాలను శ్రేయస్ ఈటీ ద్వారా ఎన్ బీకే థియేటర్స్ లో రిలీజ్ చేశారు. పైరసీని ఎవరూ సమర్థించవద్దనీ సోషల్ మీడియా ద్వారా ఈ సందర్భంగా అభిమానులను ఆయన కోరారు. ఎవరికైనా పైరసీకి […]

Update: 2020-10-24 06:33 GMT

దిశ, వెబ్ డెస్క్:
పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఒక్కరూ తమవంతుగా కృషి చేయాలని సినీ హీరో బాలకృష్ణ కోరారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న ‘నర్తనశాల’ చిత్రంలోని 17 నిమిషాల నిడివి గల సన్నివేశాలను ఆయన ఈ రోజు విడుదల చేశారు. కాగా ఈ సన్నివేశాలను శ్రేయస్ ఈటీ ద్వారా ఎన్ బీకే థియేటర్స్ లో రిలీజ్ చేశారు. పైరసీని ఎవరూ సమర్థించవద్దనీ సోషల్ మీడియా ద్వారా ఈ సందర్భంగా అభిమానులను ఆయన కోరారు. ఎవరికైనా పైరసీకి సంబంధించిన లింకులు దొరికితే వాటిని claims@antipiracysolutions.orgలో ఫిర్యాదు చేయాలని కోరారు. కాగా ఈ చిత్రాన్ని శ్రేయస్ ఈటీ ద్వారా మాత్రమే వీక్షించాలనీ అన్నారు.

Tags:    

Similar News