కేంద్ర ప్రభుత్వానికి పుట్టగతులుండవు : నకిరేకల్ ఎమ్మెల్యే

దిశ, నకిరేకల్: రైతుల పట్ల వివక్షా పూరితంగా వ్యవహరిస్తూ.. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి పుట్టగతులుండవని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని నకిరేకల్ లో ఏర్పాటుచేసిన మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి, యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు నిరసన కార్యక్రమాలు ఆపేదిలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 5 వేల మంది రైతులు పాల్గొన్నారు.

Update: 2021-11-12 06:08 GMT

Tags:    

Similar News