ఇండస్ట్రీలో హాట్ న్యూస్.. ‘బంగార్రాజు’కి కింగ్ నాగార్జున కొత్త రూల్స్

దిశ, వెబ్‌డెస్క్: కింగ్ నాగార్జున తాజా సినిమా ‘బంగార్రాజు’. ఈ సినిమా బంపర్ హిట్ ‘సోగ్గాడే చిన్నినాయనా’కు సీక్వెల్‌గా రూపొందుతోంది. ఇందులో అక్కినేని యువ హీరో నాగచైతన్య కూడా కనిపించనున్నాడు. ఈ సినిమా విడుదలకు రెడీ అయింది. వచ్చే ఏడాది సంక్రాంతి పోరులో సత్తా చాటేందుకు సన్నద్ధం అవుతోందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు మేకర్స్ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ‘బంగార్రాజు’ సినిమా విడుదల విషయంలో నాగ్ కొత్త రూల్ పెట్టాడట. ప్రస్తుతం సోషల్ […]

Update: 2021-12-22 22:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: కింగ్ నాగార్జున తాజా సినిమా ‘బంగార్రాజు’. ఈ సినిమా బంపర్ హిట్ ‘సోగ్గాడే చిన్నినాయనా’కు సీక్వెల్‌గా రూపొందుతోంది. ఇందులో అక్కినేని యువ హీరో నాగచైతన్య కూడా కనిపించనున్నాడు. ఈ సినిమా విడుదలకు రెడీ అయింది. వచ్చే ఏడాది సంక్రాంతి పోరులో సత్తా చాటేందుకు సన్నద్ధం అవుతోందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు మేకర్స్ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ‘బంగార్రాజు’ సినిమా విడుదల విషయంలో నాగ్ కొత్త రూల్ పెట్టాడట.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. సినిమా ఫైనల్ కాపీని ముందుగా తాను చూడాలన్నాడట. తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే సినిమా రిలీజ్ అవుతుందని నాగ్ అన్నాడట. తన కెరీర్‌ల వరుసగా రెండ్ ప్లాప్‌ సినిమాలు నిరాశ పరచడంతోనే నాగ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News