కేసీఆర్ సార్ కనికరం చూపండి.. ఎన్నికల వేళ ఎంపీటీసీల ఆవేదన (వీడియో)

దిశ, జగిత్యాల : ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మాపై కనికరం చూపండి, ఎముక లేని చేయి మీది, అడిగిన వారికీ.. అడగని వారందరికీ మీవంతు సాయం అందిస్తూనే ఉంటారు. అలాంటి మీరు మాపై దయ చూపండి.. అని జగిత్యాల జిల్లా ఎంపీటీసీల సంఘం గౌరవ అధ్యక్షుడు నగేష్ యాదవ్ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో అయినా మీరు మాతో చర్చించి మా సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నాం. కుర్చీలు లేవు అధికారాలు లేక ఇబ్బందులు పడుతున్న […]

Update: 2021-11-25 00:45 GMT

దిశ, జగిత్యాల : ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మాపై కనికరం చూపండి, ఎముక లేని చేయి మీది, అడిగిన వారికీ.. అడగని వారందరికీ మీవంతు సాయం అందిస్తూనే ఉంటారు. అలాంటి మీరు మాపై దయ చూపండి.. అని జగిత్యాల జిల్లా ఎంపీటీసీల సంఘం గౌరవ అధ్యక్షుడు నగేష్ యాదవ్ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో అయినా మీరు మాతో చర్చించి మా సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నాం. కుర్చీలు లేవు అధికారాలు లేక ఇబ్బందులు పడుతున్న మాకు న్యాయం చేయాలని కోరారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది.

Full View

Tags:    

Similar News