గవర్నర్‌తో సీఎం కమల్‌నాథ్ భేటీ

గవర్నర్ లాల్జీ టాండన్‌తో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ భేటీ అయ్యారు. అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొంటామని, తేదీని ఖరారు చేయాలని కోరినట్లు ఆయన మీడియాకు తెలిపారు. ‘బలపరీక్షకు సిద్ధంగా ఉన్నాం. కానీ, నిర్భందంలో ఉన్న 22 మంది ఎమ్మెల్యేలను విడిచిపెడితేనే ఇది సాధ్యం అవుతుంది’. అని కమల్‌‌నాథ్ చమత్కరించారు. కాగా, సొంత పార్టీ ఎమ్మెల్యేలే రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ సర్కార్ మైనార్టీలో పడింది. tag; cm kamalnth, meets, governor, bhopal

Update: 2020-03-13 02:14 GMT

గవర్నర్ లాల్జీ టాండన్‌తో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ భేటీ అయ్యారు. అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొంటామని, తేదీని ఖరారు చేయాలని కోరినట్లు ఆయన మీడియాకు తెలిపారు. ‘బలపరీక్షకు సిద్ధంగా ఉన్నాం. కానీ, నిర్భందంలో ఉన్న 22 మంది ఎమ్మెల్యేలను విడిచిపెడితేనే ఇది సాధ్యం అవుతుంది’. అని కమల్‌‌నాథ్ చమత్కరించారు. కాగా, సొంత పార్టీ ఎమ్మెల్యేలే రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ సర్కార్ మైనార్టీలో పడింది.

tag; cm kamalnth, meets, governor, bhopal

Tags:    

Similar News