Vijay Devarakonda: హ్యాపీ బర్త్డే విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలిసిన అవసరం లేదు.

Update: 2023-05-09 03:27 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలిసిన అవసరం లేదు. ఎందు కంటే తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు.  రవిబాబు డైరెక్షన్లో వచ్చిన నువ్విలా సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఎవడే సుబ్రమణ్యం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. 2016 లో వచ్చిన పెళ్లి చూపులు సినిమా ద్వారా విజయ్ స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. 2017 లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా విజయ్ నటనకు ఫిలింఫేర్ అవార్డుతో పాటు ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. నేడు తన 34 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. 

Also Read..

యూనిక్ డిజైన్.. విజయ్ దేవరకొండ ‘#VD 12’ పోస్టర్.! 

Tags:    

Similar News