కింది ప్రైవేట్ పార్ట్ కనిపించేలా Big Boss Beauty ఫొటో షూట్.. (వీడియో)

ఉర్ఫీ జావేద్.. ఈ పేరు వింటేనే కుర్రకారులో సెగలు పుడతాయి. అందాల ఆరబోతలో హాలీవుడ్ భామలను సైతం మించిపోయే ఈ బిగ్ బాస్ బ్యూటీ..

Update: 2022-08-27 12:15 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఉర్ఫీ జావేద్.. ఈ పేరు వింటేనే కుర్రకారులో సెగలు పుడతాయి. అందాల ఆరబోతలో హాలీవుడ్ భామలను సైతం మించిపోయే ఈ బిగ్ బాస్ బ్యూటీ.. శరీరంపై ఏ పార్ట్‌ను ఎక్కడి వరకు దాచాలి.. ఎంత చూపించాలో బాగా తెలిసిన గడసరి. వింతైన ఫ్యాషన్ దుస్తులు ధరిస్తూ.. తన అందచందాలతో కుర్రకారును ఊరిస్తూ .. నిత్యం ఫొటో షూట్లతో బిజీబిజీగా గడుపుతోంది ఈ పొట్టి బట్టల సుందరి. తాజాగా ఆమె చేసిన ఫొటో షూట్ అమ్మాయిలే అసూయ పడేలా.. చేసిందంటే అతిశయోక్తి కాదు. వర్షకాలంలోనూ యూత్‌కు చెమటలు పట్టించి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. చీకటి గదిలో లైట్ ఇండికేషన్ వెలుతురులో మిణుగురు పువ్వులా ఉర్పీ జావేద్ మెరిసిపోయింది. అయితే ఆమె ధరించిన డ్రెస్ నుంచి ఎద పొంగులు బయటకు తొంగి చూశాయి. కింద ప్రైవేట్ పార్ట్ సైతం ఓ షేప్‌లా కనిపిస్తూ.. అలజడి సృష్టిస్తోంది. ఇన్‌స్టాలో పోస్ట్ అయిన ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ రాగా.. కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.   

Tags:    

Similar News