హృతిక్ రోషన్ రెండో పెళ్లి.. లేటెస్ట్ అప్‌డేట్..

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సుషానే తో విడాకులు తీసుకున్న తర్వాత

Update: 2023-03-04 14:16 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సుషానే తో విడాకులు తీసుకున్న తర్వాత సబా ఆజాద్‌తో డేటింగ్ చేస్తున్నాడు. వీరిద్దరి రిలేషన్‌ను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అఫిషియల్‌గా ప్రకటించారు కూడా. ఆ తర్వాత విదేశాల నుంచి వచ్చిన హృతిక్‌ను పిక్ చేసుకునేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన సబా.. అందరిముందే కిస్, హగ్ ఇవ్వడం వైరల్ అయింది. ఈ క్రమంలో వీరిద్దరి పెళ్లి డేట్ ఫిక్స్ అయిందనే రూమర్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఏప్రిల్‌లోనే హృతిక్ రెండో పెళ్లి చేసుకుంటాడనే న్యూస్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. కానీ అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చాడు హృతిక్ తండ్రి రాకేష్ రోషన్. 

Also Read...

ఆ టైమ్‌లో ఎలా ఉంటాడో తెలుసుకునేందుకే కమిట్ అయ్యా.. 

Tags:    

Similar News