ఎట్టకేలకు తనకు పుట్టిన బిడ్డ జెండర్ రివీల్ చేసిన బుల్లితెర నటి మహేశ్వరి.. వీడియో వైరల్

సీరియల్ నటి మహేశ్వరి, శివనాగ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-04-28 13:22 GMT

దిశ, సినిమా: సీరియల్ నటి మహేశ్వరి, శివనాగ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి ఓ కూతురు కూడా ఉంది. ఇటీవల మహేశ్వరి రెండో బిడ్డకు కూడా జన్మనిచ్చింది. దీంతో ఆమె భర్త శివ ఓ పోస్ట్ షేర్ చేయడంతో నెట్టింట అది వైరల్ అయింది. కానీ శివ తన భార్యకు పుట్టింది పాపన, బాబునా అనే విషయాన్ని తెలపకపోవడంతో.. సోషల్ మీడియాలో చర్చానీయాంశంగా మారింది.

దీంతో కొంతమంది నెటిజన్లు మహేశ్వరికి పుట్టిన బిడ్డ ఎవరో చెప్పాలంటూ సోషల్ మీడియాలో పదే పదే కామెంట్లు చేశారు. తాజాగా, మహేశ్వరి-శివనాగ్ దంపతులు తమకు పుట్టిన బిడ్డ జెండర్‌ను ఎట్టకేలకు రివీల్ చేసి గుడ్ న్యూస్ తెలిపారు. యూట్బూబ్ షాట్‌లో తమ కూతురుతో ఉన్న వీడియో షేర్ చేస్తూ.. తమకు పుట్టింది బాబు అని తెలిపారు. దీంతో అది చూసిన నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతూ కంగ్రాట్స్ చెబుతున్నారు.

Read More..

పెళ్లికి ముందే గుడ్ న్యూస్ చెప్పేసిన బిగ్‌బాస్ ప్రియాంక-శివ.. ఫైనల్‌గా జరిగిపోయిందంటూ వీడియో

Similar News