రజనీకాంత్ ‘జైలర్’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. మరికొన్ని గంటల్లోనే

తమిళ స్టార్ హీరో రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్ట్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తమన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజైన పాటలు

Update: 2023-08-02 08:12 GMT

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్ట్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తమన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజైన పాటలు, పోస్టర్‌లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాగే అభిమానులంత ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్న మూవీ ట్రైలర్‌ బుధవారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. మరి ఈ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్‌ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News