Tiger Nageswara Rao OTT : ‘టైగర్ నాగేశ్వరరావు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు

Update: 2023-10-21 12:36 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. డైరెక్టర్ వంశీ భారీ స్థాయిలో తెరకెక్కించిన సినిమాతో రవితేజ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్‌గా నటించగా ఇందులో రవితేజ నటనకు ప్రేక్షులంతా ఫిదా అయ్యారు. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మేరకు అమెజాన్‌ ప్రైమ్ ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఈ మూవీ 8 వారాల తర్వాతే నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News