వావ్.. ఈ సారి 'పుష్ప 2'లో కాజల్ ఐటమ్ సాంగ్?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.

Update: 2022-09-27 13:22 GMT

దిశ, సినిమా: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలోని డైలాగులు, పాటలు, డ్యాన్సులు అభిమానులను ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా 'ఊ అంటావా' పాటకు వచ్చిన ఫేమ్ అంతా ఇంత కాదు. దీంతో పార్ట్ 2 లోనూ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఈ పాటలో కాజల్ చిందేయనున్నట్లు సమాచారం కాగా ఇది నిజమైతే కాజల్ ఖాతాలో సెకండ్ ఐటమ్ సాంగ్ పడినట్లే. ఇక మొదట తాను NTR 'జనతా గ్యారేజ్' మూవీలో 'పక్కా లోకల్' అంటూ ఐటమ్ సాంగ్‌తో అలరించింది.

వైట్ టా‌ప్‌లో కాక రేపిన రాధిక.. నెటిజన్ల సెక్సీ కామెంట్స్ 

Tags:    

Similar News