Sunny Leone : ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న సన్నీ లియోన్..

హీరోయిన్ సన్నీ లియోన్ బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా ప్రేక్షకులను అలరించిన సంగతి విదితమే.

Update: 2023-06-22 09:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ సన్నీ లియోన్ బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా ప్రేక్షకులను అలరించిన సంగతి విదితమే. ప్రస్తుతం ఈ బ్యూటీ బికినీ ధరించి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ.. పరువాల ప్రదర్శనలతో అదిరిపోయే ఫోటోలకు ఫోజులిచ్చింది. రెడ్ కలర్ బికినీలో గ్లామర్ షోతో నెటిజన్లు చూపు తిప్పుకోకుండా చేస్తోన్న.. హాట్ సిట్టింగ్‌ స్టిల్స్‌ను ఈ తార సోషల్ మీడియాలో షేర్ చేయగా పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






Read More...   నటి మెడలో రూ.5.7 కోట్ల విలువైన డైమండ్ వాచ్.. నెటిజన్లు షాక్

Tags:    

Similar News