‘Slum Dog Husband’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఈ మధ్య కాలంలో భాషతో సంబంధం లేకుండా.. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా.. కంటెంట్‌ ఉంటే చాలు హిట్ ఇచ్చేస్తున్నారు ప్రేక్షకులు.

Update: 2023-08-23 13:11 GMT

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో భాషతో సంబంధం లేకుండా.. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా.. కంటెంట్‌ ఉంటే చాలు హిట్ ఇచ్చేస్తున్నారు ప్రేక్షకులు. అలా విడుదలైన మూవీ ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. యువ హీరో సంజయ్ రావ్, ప్రణవి మానుకొండ నటించిన ఈ మూవీకి ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. జూలై 29న రిలీజైన ఈ సినిమా కొత్త కంటెంట్‌తో ఆకట్టుకుంది. బ్రహ్మాజీ, సప్తగిరి, యాదమ్మ రాజు కామెడీ కడుపుబ్బా నవ్వించగా.. ఈ చిత్రం తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో‌లోకి వచ్చేస్తుంది. ఆగస్టు 24 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.  

ఇవి కూడా చదవండి : Vennela Kishore హీరోగా ‘చారి 111’ సినిమా.. ఫన్నీ వీడియో రిలీజ్

Tags:    

Similar News