Sid Sriram: నేడు సింగర్ సిద్ శ్రీరామ్ పుట్టిన రోజు

సినీ ఇండస్ట్రీలో క్రేజ్, ఫేమ్ , డిమాండ్ ఉన్న సింగర్స్ లో సిద్ శ్రీరామ్ కూడా ఒకరు

Update: 2023-05-19 02:23 GMT

దిశ, వెబ్ డెస్క్ : సినీ ఇండస్ట్రీలో క్రేజ్, ఫేమ్ , డిమాండ్ ఉన్న  సింగర్స్ లో  సిద్ శ్రీరామ్ కూడా ఒకరు.ఒకరు కాదు.. ఇద్దరు కాదు..కొన్ని లక్షల మందికి ఫేవరెట్ సింగర్ గా ఉన్నారు. ఇతను పాడిన పాట చిన్న గ్లింప్స్ వచ్చిన చాలు.. అది 24 గంటలు ట్రెండింగ్ లోనే ఉంటుంది. ప్రస్తుతం ఈ సింగర్ పాడిన పాట లేని సినిమాలు దొరకడం చాలా కష్టం. చిన్న సినిమా దగ్గర నుంచి పెద్ద సినిమా వరకు ఇతను పాడిన పాట సినిమాలో ఒకటైన ఉంటుంది. అలా ఎన్నో హిట్ పాటలు పాడాడు. ఇలాగే మరెన్ని పాటలు పాడి మనల్ని అలరిస్తూనే ఉండాలని కోరుకుందాం. నేడు తన 33 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

Also Read: Sudigali Sudheer: నేడు సుడిగాలి సుధీర్ పుట్టిన రోజు..

Tags:    

Similar News