నా కళ్లను ప్రేమిస్తున్నవారు చాలా మందే ఉన్నారు : Samyuktha Menon

టాలీవుడ్ తన ఎదుగుదలకు కారణమైందని ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది హీరోయిన్ సంయుక్తా మీనన్.

Update: 2023-04-28 11:29 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ తన ఎదుగుదలకు కారణమైందని ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది హీరోయిన్ సంయుక్తా మీనన్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న భామ.. తన ఫ్యాన్ ఫాలోయింగ్, అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్స్ గురించి తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. ‘సార్’ మూవీలో తన కళ్లకు చాలా మంది ఫిదా అయిపోయారని.. ఆ ఎక్స్‌ప్రెషన్‌ను క్యాప్చర్ చేసేందుకు రెండు మూడు సార్లు సినిమా చూశానని ఓ అభిమాని చెప్పడం తన జీవితంలో అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అని తెలిపింది. భాషకు, నటనకు ఉన్న సంబంధం గురించి వివరించిన బ్యూటీ.. ఒక పాత్రలో జీవించాలంటే లాంగ్వేజ్ కచ్చితంగా అవసరమని చెప్పింది.

Also Read..

ఒకటి పోగొట్టుకున్న డైరెక్టర్‌కు మరొకటి ఇచ్చిన Samyuktha Menon.. ఇక ఆయన సంతోషానికి హద్దేలేదట! 

Tags:    

Similar News