రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్‌లో ఎద అందాలను షో చేస్తూ రెచ్చిపోయిన సమంత..ఫోటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఆమె కొన్ని రోజుల నుంచి మయోసైటీస్ వ్యాధి బారిన పడటంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమై ట్రీట్‌మెంట్ తీసుకుంది.

Update: 2024-04-29 07:39 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఆమె కొన్ని రోజుల నుంచి మయోసైటీస్ వ్యాధి బారిన పడటంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమై ట్రీట్‌మెంట్ తీసుకుంది. అయితే సమంత ఇప్పుడిప్పుడే వ్యాధి నుంచి కోలుకుంటూ.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. పలు యాడ్స్ చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. దీంతో ఫ్యాన్స్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అడుగుతూ పలు పోస్టులు పెట్టడంతో ఆమె దానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించినది.

తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా తాజాగా ఆమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు మరియు అలాగే ఎద అందాలు ప్రదర్శన అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి బాగా వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా నిన్న సమంత బర్త్‌డే సందర్భంగా అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్ చెప్తూ ఓ పోస్ట్ షేర్ చేసింది. నిర్మాతగా మారి మొదటి చిత్రాన్ని ప్రకటించింది. తన నిర్మాణ సంస్థలో సమంతనే హీరోయిన్‌గా ఫస్ట్ సినిమా చేస్తుంది. దీనికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేస్తూ ఆసక్తికర క్యాప్షన్ జత చేసింది. ‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్‌తో మూవీ రాబోతున్నట్లు వెల్లడించింది.

Full View

Tags:    

Similar News