సిద్ధుతో ప్రేమను కన్ఫర్మ్ చేసిన అదితి.. ఇలా సింపుల్‌గా చెప్పేసింది!!

సిద్ధార్థ్-అదితి రావు హైదరీ ప్రేమ్ కహానీ పీక్స్‌కు వెళ్లినట్లు కనిపిస్తోంది.

Update: 2023-02-20 13:32 GMT

దిశ, సినిమా : సిద్ధార్థ్-అదితి రావు హైదరీ ప్రేమ్ కహానీ పీక్స్‌కు వెళ్లినట్లు కనిపిస్తోంది. ఈ మధ్య ఓ సెలబ్రిటీ పెళ్లిలో కలిసి కనిపించిన జంట.. మ్యాచింగ్ డ్రెస్సులతో సందడి చేసిన ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఇద్దరు లంచ్ డేట్‌కు వెళ్తూ మీడియా కంటపడ్డారు. ఈ క్రమంలో జంటగా పోజులివ్వాలని పాపరాజీస్ అడగ్గా.. సిగ్గుపడిపోయింది అదితి. సిద్ధు అప్పటికే హోటల్‌ లోపలికి వెళ్లిపోయాడని చెప్పింది. మొత్తానికి ఇలా ఇద్దరూ ప్రేమలో ఉన్నారని కన్ఫర్మ్ చేసింది.


Tags:    

Similar News