ప్రియుడితో బ్రేకప్ రూమర్స్.. ఒక్క పోస్టుతో వాటికి చెక్ పెట్టిన Rithu Chowdary !

జబర్ధస్త్ బ్యూటీ రీతూ చౌదరి నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటోంది.

Update: 2023-08-19 08:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: జబర్ధస్త్ బ్యూటీ రీతూ చౌదరి నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటోంది. గ్లామర్ డోస్ పెంచి హాట్ ఫొటో షూట్లతో అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. అయితే ఈ అమ్మడు శ్రీకాంత్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా కూడా మారింది. అయితే రీతూ తన ఇన్‌స్టా్గ్రామ్‌ చిట్‌చాట్‌లో తాను సింగిల్‌గా ఉన్నట్లు వెల్లడించింది. దీంతో బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చేప్పేసిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా, రీతూ చౌదరి శ్రీకాంత్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసి షాకిచ్చింది. తనను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారనుకుందో ఏమో కానీ కామెంట్లు కనిపించకుండా పెట్టేసింది.

Full View

Read More:   ట్రీట్మెంట్ కోసం అత్యవసరంగా అమెరికా వెళ్లిన సమంత..?

Tags:    

Similar News