ఓరి నాయనో ఈ హీరోయిన్ పబ్లిక్‌గా ఇంత బూతు మాట అనేసిందేంటి..ఆ పార్ట్ ఉంటే ఆడది అవుతుందేమో కానీ ఫెమినిస్టు కాదు..
మెచ్యూర్డ్ థాట్స్‌తో ముందుకు సాగుతున్న హీరోయిన్ రిచా చద్దా ‘హీరామండి’తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన
దిశ, సినిమా : మెచ్యూర్డ్ థాట్స్‌తో ముందుకు సాగుతున్న హీరోయిన్ రిచా చద్దా ‘హీరామండి’తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ఈ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్లో నటించిన ఆమె.. తన పాత్రలో జీవించినందుకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. సెట్లో తోటి నటులు ఎలా ఉంటారో చెప్పుకొచ్చింది.
నిజానికి అమ్మాయిలు కోస్టార్స్‌గా ఉంటే అక్కాచెల్లెళ్ల మాదిరిగా కలిసిపోతారని అనుకుంటారు. కానీ అందరూ అలా ఉండలేరు. కొందరు కాంపిటీటర్స్గా ఫీల్ అవుతారని తెలిపింది. ఇక ఫిమేల్ ప్రొడ్యూసర్స్ కూడా బయట ఫెమినిస్టుల్లా మాట్లాడిన చెక్కులిచ్చే దగ్గర మాత్రం పీల్చుకు తింటారని వివరించింది. తనకు ఓ మహిళా నిర్మాత ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని తెలిపింది. నిజానికి వెజీనా ఉన్నంత మాత్రానా ఫెమినిస్టులు అయిపోరు అది ఆలోచనా ధోరణిలో ఉండాలి అని అభిప్రాయపడింది రిచా చద్దా.