భరించలేని నొప్పి.. అయినా తగ్గేదే లే అంటున్న Rashmika Mandanna

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘పుష్ప-2’ లో నటిస్తోంది.

Update: 2023-09-14 09:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘పుష్ప-2’ లో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లో రణ్‌బీర్ సరసన ‘యానిమల్‌తో పాటు రెయిన్‌బో’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. అయితే ఈ అమ్మడు తాజాగా ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం జిమ్‌లో భరించలేని నొప్పితో కూడిన వర్కౌట్స్ చేస్తుందని ఈ ఫొటోలు చూస్తే క్లారిటీగా అర్థమవుతోంది. రష్మిక ఇందులో లెగ్స్ వర్కౌట్ చేస్తూ.. హెవీ వెయిట్‌ను కాళ్లతో లిఫ్ట్ చేస్తూ.. చాలా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు.. నేషనల్ క్రష్ ఊరికే కాలేదంటూ.. ఎంతో డెడికేషన్, హార్డ్ ఉంటేనే ఈ పేరు దక్కించుకుందని ఈ హీరోయిన్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News