‘SSMB28’ చిత్రంలో ప్రిన్స్ లుక్ అదిరిపోయిందిగా..

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘#SSMB28’ చిత్రం అప్‌డేట్ వచ్చేసింది.

Update: 2023-05-31 07:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘#SSMB28’ చిత్రం అప్‌డేట్ వచ్చేసింది. అయితే కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమాలోని ప్రిన్స్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఇది నీ కోసమే నాన్న’’ అంటూ సూపర్‌స్టార్ ట్విట్ చేశారు. కాగా ఎంతగానో ఎదురుచూస్తున్న మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేసుకుంటున్నారు. వచ్చే ఇక వచ్చే ఏడాది జనవరి 13న ఈ చిత్రం రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

Read More...   దుల్కర్ సల్మాన్ 'కింగ్‌ ఆఫ్‌ కోత' షూటింగ్ పూర్తి 

హాలీవుడ్ ఏజెన్సీ ఒప్పందం కుదుర్చుకున్న రణవీర్ సింగ్

శ్రద్ధా క్యారెక్టర్‌పై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వద్దన్నా ఫోన్ చేస్తుందట 

Amala Akkineni : అమలకు ఉన్న వ్యాధి ఆడాళ్లందరికీ ఉంటే బాగుండు.. నెటిజన్స్ కాంట్రవర్సీ కామెంట్స్

Tags:    

Similar News