దయ చేసి నన్ను పిలవొద్దు ప్లీజ్ అంటున్న.. ఐశ్వర్య రాజేష్‌-Aishwarya Rajesh

అతి తక్కువ సమయంలోనే ఐశ్వర్య రాజేష్‌ మంచి పేరును తెచ్చుకుంది.

Update: 2023-05-16 03:48 GMT

 దిశ, వెబ్ డెస్క్ :అతి తక్కువ సమయంలోనే ఐశ్వర్య రాజేష్‌ మంచి పేరును తెచ్చుకుంది.ఈమె కెరియర్లో ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసింది.తన నటనతో దక్షిణాదిలో తనకంటూ స్పెషల్ క్రేజ్ను సంపాదించుకుంది. ఆమె నటించిన సినిమా 'ఫర్హానా' ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలొస్తున్నాయి. ఇటీవల చెన్నైలోని ఓ థియేటర్‌లో సినిమాను చూసిన అభిమానులు సూపర్‌స్టార్‌ అంటూ గోల చేసి అరిచారు.. దీని పై స్పందించిన ఐశ్వర్య రాజేష్‌ ' దయచేసి నన్ను అలా పిలవకండి.. అలా పిలిపించుకొనే అర్హత రజినీ సార్ కు మాత్రమే ఉందని ' తెలిపింది . 

Read More:   Tollywood: ఈ స్టార్ హీరోల అలవాట్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే? 

Tags:    

Similar News