రెడ్ బికినీలో పర్ఫెక్ట్ అందాలు.. సమ్మర్‌లో మరింత హీట్ పుట్టిస్తున్న బోల్డ్ బ్యూటీ

మిస్ వరల్డ్, నటి మానుషి చిల్లర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది.

Update: 2024-05-26 08:43 GMT

దిశ, సినిమా: మిస్ వరల్డ్, నటి మానుషి చిల్లర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కానీ, మానుషి మాత్రం తన అందాలతో కుర్రాళ్ల మనసులను దోచుకుంది. ప్రజెంట్ ఈ బ్యూటీ చేతిలో రెండు సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది మానుషి.

అంతే కాకుండా తన గ్లామర్‌తో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరిస్తూ మెస్మరైజ్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా మానుషి బికినీ ఫొటోలు ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. రెడ్ కలర్ బికినీ ధరించిన ఈ బ్యూటీ బోల్డ్ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట సందడి చేయ్యడంతో.. కుర్రకారు ఫిదా అవుతున్నారు. ‘పర్ఫెక్ట్ కెమెరాతో.. పర్ఫెక్ట్ పిక్స్’ అని ‘ఇంత అందం ఎలా సాధ్యం.. వేరీ క్యూట్’ అంటూ మానుషి అందాలను పొగిడేస్తున్నారు.

Full View

Similar News