Bhola Shankar: క్రేజీ ఆఫర్.. చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న నితిన్

Nitin Will Act With Megastar Chiranjeevi In Bhola Shankar| నితిన్ ప్రజెంట్ మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఆ ఎదురు చూపులకు తగ్గట్టుగానే మంచి చాన్స్ కొట్టేశాడు.

Update: 2022-06-14 08:48 GMT

దిశ, సినిమా: Nitin Will Act With Megastar Chiranjeevi In Bhola Shankar| నితిన్ ప్రజెంట్ మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఆ ఎదురు చూపులకు తగ్గట్టుగానే మంచి చాన్స్ కొట్టేశాడు. మెగస్టార్ చిరంజీవి 'భోళా శంకర్'లో క్రేజీ రోల్‌తో ఎంటర్‌టైన్ చేయనున్నాడు. ఇందులో మెగాస్టార్ చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. ఆమెకు జోడీగా నితిన్‌ను లాక్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీస్ హవా నడుస్తోంది.. క్యారెక్టర్‌లో స్టఫ్ ఉంటే చాలు నిడివి గురించి ఆలోచించని హీరోలు.. ఇతర స్టార్స్‌తో జతకట్టేందుకు ఓకే చెప్పేస్తున్నారు. పైగా ఇక్కడ చిరు కాబట్టి నితిన్ వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ సినిమా నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ కానుండగా.. ఇందుకు సంబంధించిన సమాచారంపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుందని టాలీవుడ్ టాక్.

Tags:    

Similar News