చరణ్-ఉపాసనలపై మంచు మనోజ్ వైరల్ ట్వీట్

రామ్ చరణ్, ఉపాసన దంపతులు మంచు మనోజ్‌కు స్పెషల్ గిఫ్ట్ పంపించి సప్రైజ్ చేశారు. దీంతో మనోజ్ వారిద్దరికి థాంక్స్ చెబుతూ

Update: 2023-04-09 11:20 GMT

దిశ, సినిమా: రామ్ చరణ్, ఉపాసన దంపతులు మంచు మనోజ్‌కు స్పెషల్ గిఫ్ట్ పంపించి సప్రైజ్ చేశారు. దీంతో మనోజ్ వారిద్దరికి థాంక్స్ చెబుతూ.. వాళ్లు ఇచ్చిన బహుమతిని ఫొటో తీసి ట్వీట్ చేశాడు. ‘ఇలాంటి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు ప్రేమతో నిండి ఉంటాయి. మాపై ఇంత ప్రేమను చూపించిన స్వీట్ కపుల్ చెర్రీ-ఉపాసనలకు ధన్యవాదాలు. లవ్ యూ మిత్రమా.. మీరు ప్రజెంట్ మాల్దీవులో ఉన్నారని తెలిసింది. మీరు వచ్చినాక తప్పకుండా కలుస్తాను. మీ ట్రిప్ ఆనందంగా సాగాలని కోరుకుంటున్నా’ అంటూ మనోజ్ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Tags:    

Similar News