‘ఖుషి‘ రన్‌టైమ్ రివీల్.. విజయ్, సామ్ కెమిస్ట్రీపై పెరుగుతున్న ఇంట్రెస్ట్

విజయ్ దేవరకొండ, సమంత నటించిన తాజా చిత్రం ‘ఖుషి’ శివ దర్శకత్వంలో తెరక్కెకిన ఈ మూవీ రీసెంట్‌గా సెన్సార్ పనులు పూర్తి చేసుకోగా, సీబీఎఫ్‌సీ U/A సర్టిఫికెట్ ఇచ్చింది.

Update: 2023-08-23 05:50 GMT

దిశ, సినిమా: విజయ్ దేవరకొండ, సమంత నటించిన తాజా చిత్రం ‘ఖుషి’ శివ దర్శకత్వంలో తెరక్కెకిన ఈ మూవీ రీసెంట్‌గా సెన్సార్ పనులు పూర్తి చేసుకోగా, సీబీఎఫ్‌సీ U/A సర్టిఫికెట్ ఇచ్చింది. సెప్టెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ సినిమా ఏకంగా 165 నిమిషాల రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే 2 గంటల 45 నిమిషాలు అలరించనుంది. ప్రజెంట్ వస్తున్న మూవీస్ రన్ టైమ్స్‌తో పోల్చితే ఇది కాస్త ఎక్కువనే చెప్పాలి. ఇక లెంత్ ఎక్కువగా ఉండటంతో దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది ఇంట్రెస్ట్‌గా మారింది. పైగా మ్యూజిక్ హిట్ అవడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఇక విజయ్, సామ్ కెమిస్ట్రీ ఎలా ఉందో మొన్నటి మ్యూజికల్ కాన్సర్ట్‌లో చూశాం. ఇదే కెమెస్ట్రీ మూవీలో కొనసాగుతుందో, మరోలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

Read More : Samantha Latest Photo Gallery

Tags:    

Similar News