జబర్దస్త్ వర్షను అమ్మేయాలనుకున్న హేమ? మరో బాంబు పేల్చిన కరాటే కళ్యాణి

రేవ్ పార్టీ కేసుతో సంబంధం ఉన్న నటి హేమ గురించి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ' మా ' మెంబర్ గా ఉన్న తనను త్వరలో తొలగించే

Update: 2024-05-25 08:23 GMT

దిశ, సినిమా: రేవ్ పార్టీ కేసుతో సంబంధం ఉన్న నటి హేమ గురించి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ' మా ' మెంబర్ గా ఉన్న తనను త్వరలో తొలగించే అవకాశాలు ఉన్నాయని తెలిపిన తోటి నటి కరాటే కళ్యాణి.. మరో బాంబు పేల్చింది. ' మా ' వాట్సాప్ గ్రూప్ లో ఓసారి జబర్దస్త్ వర్ష ఫొటోను హేమ షేర్ చేసినట్లు తెలిపింది. అసలు ఎందుకు ఈ పిక్ గ్రూప్ లో పోస్ట్ చేసిందని అందరూ చర్చించుకుంటుంటే.. వెంటనే డిలీట్ చేసినట్లు చెప్పింది. వేరే గ్రూప్ లో పెట్టాల్సిన ఇమేజ్ ను ఈ గ్రూప్ లో పెట్టినట్లు తర్వాత చెప్పింది. అసలు ఆమె ఫొటోతో తనకు సంబంధం ఏంటి? ఎందుకు షేర్ చేస్తుంది? అనే విషయాలను విచారించాల్సి ఉంది.

కాగా హేమ బెంగళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదని కవర్ చేసేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. వంట వీడియోలు, ఫామ్ హౌస్ వీడియోలు షేర్ చేసి తప్పుదోవ పట్టించాలని అనుకుంది. కానీ ఆ పప్పులేవి ఉడకనివ్వలేదు పోలీసులు. ఆమెకు ఈ రేవ్ పార్టీతో సంబంధం ఉందని తేల్చేశారు. దీంతో గమ్మున బయటకు రాకుండా కూర్చుని ఉందని అంటుంది కరాటే కళ్యాణి. కాగా ఈ విషయాలపై రియక్ట్ అవుతున్న నెటిజన్లు.. పాపం వర్షను అమ్మేయాలని అనుకుందా, ఇంతకీ ఈమె ఎవరికి సప్లయ్ చేస్తుండొచ్చు అని చర్చించుకుంటున్నారు.  

Similar News