కరణ్ జోహార్ కవలల బర్త్ డే పార్టీలో మెరిసిన బాలీవుడ్ తారలు(ఫోటోలు)

ప్రముఖ చిత్రనిర్మాత కరణ్ జోహార్ బుధవారం ముంబైలో తన కవలలు రూహి, యష్‌ల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Update: 2023-02-02 09:37 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ చిత్రనిర్మాత కరణ్ జోహార్ బుధవారం ముంబైలో తన కవలలు రూహి, యష్‌ల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనేక మంది బి-టౌన్ ప్రముఖులు హాజరయ్యారు. కరీనా కపూర్ ఖాన్ నుండి షాహిద్ కపూర్ మరియు మీరా కపూర్ తో సహ పలువురు ప్రముఖులు తమ చిన్నారులతో కలిసి ఈ బాష్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులపై మీరు ఓ లుక్కేయండి.












 


 


 


 


 



Similar News